Breaking News

హైదరాబాద్‌లో 213 కాలనీలకు బస్సులొచ్చాయ్‌


Published on: 18 Dec 2025 11:05  IST

మహానగరంలో కొత్త కాలనీలకు బస్సులొచ్చాయ్‌. ‘హైదరాబాద్‌ కనెక్ట్‌’లో భాగంగా 213 కొత్త కాలనీలకు బస్సులను గ్రేటర్‌ ఆర్టీసీ ఇటీవల ప్రారంభించింది. ప్రయాణికుల నుంచి విజ్ఞప్తులు, ప్రయాణ అవసరాలపై నిర్వహించిన క్షేత్రస్థాయి పరిశీలన, ట్రాఫిక్‌ పరిస్థితుల అధ్యయనం తర్వాత బస్సులు ప్రారంభించినట్టు హైదరాబాద్‌ రీజనల్‌ మేనేజర్‌ సుధా పరిమళ తెలిపారు. 243 కాలనీల్లో బస్సుల నడపాలని లక్ష్యం నిర్దేశించుకున్నామని,

Follow us on , &

ఇవీ చదవండి