Breaking News

జగన్ హయాంలో గంజాయి మయం


Published on: 28 Jan 2026 14:06  IST

వైసీపీ అధినేత వైఎస్.జగన్ మోహన్ రెడ్డిపై తెలుగుదేశం ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్ హయాంలో ఏపీని గంజాయి మయంగా మార్చారని ధ్వజమెత్తారు. వైసీపీ హయాంలో గంజాయిని స్కూల్‌ వరకు తీసుకువచ్చారని ఆగ్రహించారు. ఎన్టీఆర్‌ జిల్లా పోలీసులు ఆధ్వర్యంలో డ్రగ్స్‌పై దండయాత్ర పేరుతో బుధవారం ర్యాలీ నిర్వహించారు.రామలింగేశ్వర నగర్ నుంచి బెంజి సర్కిల్‌ వరకు ఈ ర్యాలీ సాగింది.

Follow us on , &

ఇవీ చదవండి