

కాల్పుల విరమణ ఒప్పందం సమగ్రస్థాయిలో అమలుకు భారత్ ప్రయత్నిస్తున్న వేళ సోమవారం రాత్రి మళ్లీ జమ్మూకశ్మీర్‌లోని సాంబా సెక్టార్లో అనుమానాస్పద డ్రోన్లు కలకలం సృష్టించాయి. వీటిని వెంటనే భారత భద్రతా బలగాలు నేలమట్టం చేశాయి. చిన్నపాటి డ్రోన్లతో ఆందోళన చెందాల్సిన పనిలేదని ఆర్మీ అధికారులు స్పష్టంచేశారు. ఆవలి నుంచి అంతర్జాతీయ సరిహద్దు దాటి దూసుకొచ్చిన డ్రోన్లను ఆర్మీ డిఫెన్స్ గన్స్‌తో పేల్చేసిన దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో షేర్ అవుతున్నాయి.
ఇవీ చదవండి
-
- 02 May,2025
ఏఐతో షాపింగ్.. అద్భుతాన్ని ఆవిష్కరించిన చాట్ జీపీటీ..!
Continue Reading...
-
- 02 May,2025
ఈవీ ప్రియులకు గుడ్ న్యూస్: సరికొత్త స్పోర్టీ లుక్‌లో బడ్జెట్ ఫ్రెండ్లీ ఎలక్ట్రిక్ బైక్ విడుదల
Continue Reading...
-
- 19 Mar,2025
ఎలికామ్ నుంచి ప్రపంచంలోనే ఫస్ట్ Na-ion పవర్ బ్యాంక్- 10 రెట్లు ఎక్కువ ఛార్జింగ్ సైకిల్స్‌తో
Continue Reading...
-
- 19 Mar,2025
ఎలక్ట్రానిక్స్ దిగ్గజం లెనోవో సరికొత్త ల్యాప్‌టాప్‌ను ఆవిష్కరించింది. ప్రపంచంలోనే మొట్టమొదటి అల్ట్రాస్లిమ్ సోలార్ పవర్ ఆధారిత ల్యాప్‌టాప్‌ను అభివృద్ధి చేసింది.
Continue Reading...
-
- 19 Mar,2025
ఈ కారులో క్లైమేట్ కంట్రోల్ సెట్టింగ్‌లు, వెంటిలేటెడ్ సీట్ల కోసం టచ్ ప్యానెల్ కూడా అమర్చనుందని తెలుస్తోంది..
Continue Reading...
-
- 19 Mar,2025
చైనీస్ EV ఆటోమొబైల్ కంపెనీ BYD కొత్త ఎలక్ట్రిక్ వాహనాల ఛార్జింగ్, బ్యాటరీ టెక్నాలజీని ప్రవేశపెట్టింది.
Continue Reading...
-
- 19 Mar,2025
స్మార్ట్ ఫోన్ కొనాలి అనుకుంటున్నారా? అయితే తక్కువ ధరకే లబ్బించె ఈ మోడల్స్ ట్రై చేయండి..
Continue Reading...
ట్రెండింగ్ వార్తలు
మరిన్ని