Breaking News

భార్య, పిల్లలపై వ్యక్తి కత్తితో విచక్షణారహిత దాడి

రంగారెడ్డి జిల్లా ఆమనగల్లు మండలంలో నేడు (31 మార్చి 2026, మంగళవారం) ఒక దారుణమైన ఘటన చోటుచేసుకుంది. మద్యం మత్తులో ఉన్న ఒక వ్యక్తి తన భార్య మరియు కుమారుడిని కత్తితో దాడి చేసి హత్య చేశాడు. 

Published on: 31 Mar 2026 16:11  IST

రంగారెడ్డి జిల్లా ఆమనగల్లు మండలంలో నేడు (31 మార్చి 2026, మంగళవారం) ఒక దారుణమైన ఘటన చోటుచేసుకుంది. మద్యం మత్తులో ఉన్న ఒక వ్యక్తి తన భార్య మరియు కుమారుడిని కత్తితో దాడి చేసి హత్య చేశాడు. 

ఆమనగల్లు మండలం, పులిగోనిపల్లి తండా (సీతారాంనగర్ పరిధి).బాణావత్ రాందాస్ నాయక్ ఇతను స్థానిక కాటన్ మిల్లులో పనిచేస్తున్నాడు.భార్య కవిత (28) మరియు కుమారుడు హర్షవర్ధన్ (10),కుమార్తె ప్రణీత.రాందాస్ నాయక్ గత కొంతకాలంగా మద్యానికి బానిసై భార్యతో తరచూ గొడవ పడేవాడు. సోమవారం రాత్రి మద్యం తాగి ఇంటికి వచ్చిన రాందాస్‌ను భార్య వారించడంతో ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. ఈ క్రమంలో మంగళవారం తెల్లవారుజామున నిద్రిస్తున్న భార్య మరియు పిల్లలపై కత్తితో విచక్షణారహితంగా దాడి చేశాడు. ఈ దాడిలో కవిత, హర్షవర్ధన్ అక్కడికక్కడే మృతి చెందారు. 

Follow us on , &

ఇవీ చదవండి

ట్రెండింగ్ వార్తలు మరిన్ని

Advertisement