Breaking News

ప్రమాదవశాత్తు అగ్నిగుండంలో పడిన భక్తులు

నల్లగొండ జిల్లా, వేములపల్లి మండలం, ఆమనగల్లు గ్రామంలో 4 మార్చి 2026న జరిగిన శ్రీ పార్వతీ రామలింగేశ్వర స్వామి జాతరలో అగ్నిగుండం దాటుతున్న క్రమంలో పలువురు భక్తులు ప్రమాదవశాత్తు నిప్పుల గుండంలో పడిపోయారు. 

Published on: 04 Mar 2026 15:36  IST

నల్లగొండ జిల్లా, వేములపల్లి మండలం, ఆమనగల్లు గ్రామంలో 4 మార్చి 2026న జరిగిన శ్రీ పార్వతీ రామలింగేశ్వర స్వామి జాతరలో అగ్నిగుండం దాటుతున్న క్రమంలో పలువురు భక్తులు ప్రమాదవశాత్తు నిప్పుల గుండంలో పడిపోయారు. 

శ్రీ పార్వతీ రామలింగేశ్వర స్వామి ఆలయం, ఆమనగల్లు గ్రామం, వేములపల్లి మండలం, నల్లగొండ జిల్లా.ప్రతి సంవత్సరం జరిగే ఈ ఉత్సవాల్లో స్వామివారి పల్లకి అగ్నిగుండాన్ని దాటే సంప్రదాయం ఉంది.స్వామివారి పల్లకి వెనకాలే తమ మొక్కులు తీర్చుకోవడానికి భక్తులు అగ్నిగుండాన్ని దాటడానికి ప్రయత్నించారు. ఈ క్రమంలో తోపులాట లేదా అదుపుతప్పి పలువురు భక్తులు నిప్పుల్లో పడిపోయారు.ఈ ఉత్సవాల్లో ఇలాంటి అపశృతి చోటు చేసుకోవడంపై గ్రామస్థులు మరియు భక్తులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

Follow us on , &

ఇవీ చదవండి