Breaking News

కారులో 4 కోట్ల అక్రమ నగదు స్వాధీనం

సికింద్రాబాద్‌లోని బోయిన్‌పల్లిలో పోలీసులు ఒక కారులో రూ. 4 కోట్ల హవాలా నగదును పట్టుకున్నారు


Published on: 05 Dec 2025 15:34  IST

సికింద్రాబాద్‌లోని బోయిన్‌పల్లిలో పోలీసులు ఒక కారులో రూ. 4 కోట్ల హవాలా నగదును పట్టుకున్నారు. సికింద్రాబాద్‌లోని బోయిన్‌పల్లి పోలీస్ స్టేషన్ పరిధి.కారు టైర్లు మరియు సీట్ల కింద దాచి తరలిస్తున్న రూ. 4 కోట్ల అక్రమ నగదును బోయిన్‌పల్లి క్రైమ్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.ఈ హవాలా ముఠాపై పోలీసులు గత ఏడాదిగా నిఘా ఉంచినట్లు తెలిసింది.నగదును తరలిస్తున్న ముఠా సభ్యులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.'పుష్ప' సినిమా తరహాలో నగదును రహస్యంగా తరలిస్తుండగా ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. ఈ భారీ హవాలా నగదు పట్టివేత స్థానికంగా కలకలం రేపింది. తదుపరి విచారణ కొనసాగుతోంది. 

Follow us on , &

ఇవీ చదవండి