Breaking News

భారతీయ రైల్వే చరిత్రలో ఆగకుండా 528 కిలోమీటర్లు ప్రయాణించే విశేషమైన రికార్డు త్రివేండ్రం - హజ్రత్ నిజాముద్దీన్ రాజధాని ఎక్స్‌ప్రెస్ పేరిట ఉంది.

భారతీయ రైల్వే చరిత్రలో ఆగకుండా 528 కిలోమీటర్లు ప్రయాణించే విశేషమైన రికార్డు త్రివేండ్రం - హజ్రత్ నిజాముద్దీన్ రాజధాని ఎక్స్‌ప్రెస్ (Trivandrum-Nizamuddin Rajdhani Express) పేరిట ఉంది


Published on: 15 May 2026 16:27  IST

భారతీయ రైల్వే చరిత్రలో ఆగకుండా 528 కిలోమీటర్లు ప్రయాణించే విశేషమైన రికార్డు త్రివేండ్రం - హజ్రత్ నిజాముద్దీన్ రాజధాని ఎక్స్‌ప్రెస్ (Trivandrum-Nizamuddin Rajdhani Express) పేరిట ఉంది.

ఈ రైలు రాజస్థాన్‌లోని కోటా (Kota) నుండి గుజరాత్‌లోని వడోదర (Vadodara) మధ్య గల 528 కిలోమీటర్ల దూరాన్ని ఒక్క స్టేషన్ లో కూడా ఆగకుండా దాటుతుంది.

ఈ సుదీర్ఘ దూరాన్ని ఎక్కడా విరామం లేకుండా దాటడానికి ఈ రైలుకు సుమారు 6న్నర నుండి 7 గంటల సమయం పడుతుంది.భారతదేశంలో రెండు కమర్షియల్ స్టాప్‌ల మధ్య అత్యంత పొడవైన నాన్-స్టాప్ రైలు ప్రయాణంగా ఇది గుర్తింపు పొందింది.

ఈ రాజధాని ఎక్స్‌ప్రెస్ కేరళ రాజధాని తిరువనంతపురం నుండి దేశ రాజధాని ఢిల్లీ (నిజాముద్దీన్) మధ్య నడుస్తూ, మొత్తం 6 రాష్ట్రాల గుండా ప్రయాణిస్తుంది.

Follow us on , &

ఇవీ చదవండి