Breaking News

భారత్‌ నిర్ణయంతో ఖరీఫ్‌ నుంచే పాక్‌కు నీటి కష్టాలు!


Published on: 06 May 2025 16:44  IST

పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత పాకిస్థాన్‌కు వ్యతిరేకంగా భారత్‌ కఠిన నిర్ణయాలు తీసుకుంది. ఇందులో ముఖ్యంగా భారత్‌-పాకిస్థాన్ మధ్య సింధూ జలాల ఒప్పందాన్ని నిలిపి వేస్తూ భారత్‌ తీసుకున్న నిర్ణయం దాయాది దేశానికి నీటి కష్టాలను తెచ్చిపెట్టింది. అయితే ఖరీఫ్‌ సీజన్‌ నుంచే పాక్‌ పై ఈ ఎఫెక్ట్ కనిపించనుంది. ఈ నిర్ణయం మేరకు చీనాబ్ న‌దిపై నీటి ప్రవాహాన్ని భారత్ అడ్డుకుంది. దీంతో దాయాది దేశానికి ఖ‌రీఫ్ సీజ‌న్‌ నాటికి తీవ్ర నీటి కొర‌త ఏర్పడే అవ‌కాశం ఉన్నట్టు తెలుస్తోంది. 

Follow us on , &

ఇవీ చదవండి