Breaking News

ముఖేష్ అంబానీ కుమారుడు అనంత్ అంబానీ గుజరాత్‌లోని సుప్రసిద్ధ అంబాజీ మాత ఆలయానికి  ఫిబ్రవరి 19, 2026న రూ. 27.5 కోట్ల భారీ విరాళాన్ని ప్రకటించారు.

ముఖేష్ అంబానీ కుమారుడు అనంత్ అంబానీ గుజరాత్‌లోని సుప్రసిద్ధ అంబాజీ మాత ఆలయానికి (Ambaji Temple)  ఫిబ్రవరి 19, 2026న రూ. 27.5 కోట్ల భారీ విరాళాన్ని ప్రకటించారు.


Published on: 20 Feb 2026 15:43  IST

ముఖేష్ అంబానీ కుమారుడు అనంత్ అంబానీ గుజరాత్‌లోని సుప్రసిద్ధ అంబాజీ మాత ఆలయానికి (Ambaji Temple)  ఫిబ్రవరి 19, 2026న రూ. 27.5 కోట్ల భారీ విరాళాన్ని ప్రకటించారు. ఈ మొత్తాన్ని ఆలయంలో కొత్తగా ప్రారంభించిన 'జై అంబే తిథి భోజన్ యోజన' (Jai Ambe Tithi Bhojan Yojana) కోసం అందించారు.అంబాజీ ఆలయానికి వచ్చే వేలాది మంది భక్తులకు వచ్చే ఐదేళ్ల పాటు ఉచితంగా అన్నదానం చేసేందుకు ఈ నిధులను వినియోగిస్తారు.

ఫిబ్రవరి 18న ప్రారంభమైన ఈ అన్నదాన పథకానికి మొదటి రోజే మొత్తం రూ. 30 కోట్లకు పైగా విరాళాలు అందగా, అందులో సింహభాగం (రూ. 27.5 కోట్లు) అనంత్ అంబానీ అందించినదే కావడం విశేషం.ఈ ఆలయం గుజరాత్‌లోని బనస్కాంత జిల్లాలో 51 శక్తిపీఠాల్లో ఒకటిగా వెలుగొందుతోంది.

Follow us on , &

ఇవీ చదవండి