Breaking News

విద్యార్ధులకు అలర్ట్..


Published on: 30 Jan 2026 11:14  IST

తెలంగాణ కుంభమేళా’ గా పేరుగాంచిన మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. భక్తుల కోసం ఆర్టీసీ ప్రత్యేకంగా 4 వేల బస్సులను నడుపుతుంది. మరోవైపు పస్రా నుంచి మేడారం వరకు భక్తులందరికీ ఉచిత బస్సు సౌకర్యం కల్పిస్తున్నట్లు సర్కార్ శుభవార్త చెప్పింది. బుధవారం సారలమ్మ కన్నెపల్లి నుంచి గద్దెకు చేరుకుంది. ఇక ఈ రోజు సారక్క రానుంది. ఈ క్రమంలో సమ్మక్క, సారలమ్మను దర్శించుకోవడానికి శుక్రవారం లక్షల్లో భక్తులు పోటెత్తనున్నారు.

Follow us on , &

ఇవీ చదవండి

ట్రెండింగ్ వార్తలు మరిన్ని

Advertisement