Breaking News

మోహన్ బాబుకు మరో అరుదైన గౌరవం..


Published on: 30 Jan 2026 12:17  IST

నందమూరి తారక రామారావు వంటి లెజెండరీ నటుల కాలం నుండి నేటి తరం వరకు నిరంతరాయంగా నటిస్తున్న మోహన్ బాబు ఇటీవల తన 50 ఏళ్ల సినీ వేడుకను ఎంతో ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని, 2026 గణతంత్ర దినోత్సవ వేడుకల వేళ ఆయనకు మరో అరుదైన గౌరవం దక్కింది. భారతీయ సినిమాకు ఆయన చేసిన కృషిని గౌరవిస్తూ పశ్చిమ బెంగాల్ గవర్నర్ ‘ఎక్సలెన్స్ అవార్డు’ను అందజేయబోతున్నారు.

Follow us on , &

ఇవీ చదవండి