Breaking News

ప్రపంచంలోని ఇస్లామిక్ దేశాలను ఢిల్లీలో ఒకచోట


Published on: 30 Jan 2026 14:28  IST

నరేంద్ర మోదీ.. ఇప్పుడు ఈ పేరు వింటే కేవలం భారత దేశంలోనే కాదు ప్రపంచ దేశాల్లో సైతం ఒక బ్రాండ్. ప్రధానిగా మోదీ పాలన భారత్‌లోనే కాకుండా అంతర్జాతీయంగా ఎంతో ఖ్యాతిని గడించారు. ద్వైపాక్షిక, ప్రాంతీయ, గ్లోబల్‌తో సహా వివిధ స్థాయిల్లో ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వం వహిస్తున్నారు. ఈ క్రమంలోనే భారత్ మరో సంచలనానికి వేదిక అవుతోంది.ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఇస్లామిక్ దేశాల నాయకులు శనివారం (జనవరి 31) భారత రాజధాని ఢిల్లీలో సమావేశమవుతున్నారు. 

Follow us on , &

ఇవీ చదవండి