Breaking News

ప్రపంచ పర్యాటక కేంద్రంగా తూర్పుతీరం


Published on: 30 Jan 2026 16:13  IST

రాష్ట్రంలో తూర్పు తీరాన్ని అంతర్జాతీయ పర్యాటక కేంద్రంగా మార్చడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేశ్‌ చెప్పారు. గురువారం ఆయన అల్లూరి జిల్లా ఇన్‌చార్జి మంత్రి సంధ్యారాణితో కలిసి అరకు ఉత్సవ్‌-2026ను ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, విశాఖపట్నం, అనకాపల్లి, అరకు వంటి ప్రాంతాలకు పర్యాటకంగా ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయని, వాటిని ప్రపంచానికి చాటిచెప్పేందుకే మూడుచోట్ల ఉత్సవాలను నిర్వహిస్తున్నట్టు తెలిపారు.

Follow us on , &

ఇవీ చదవండి