Breaking News

పుష్కరాలకు ప్రత్యేక బస్సులు.. ఎక్కడెక్కడి నుంచంటే..


Published on: 14 May 2025 16:59  IST

సరస్వతీ నది పుష్కరాలకు మే14 నుంచి 24వ తేదీ వరకు ప్రత్యేక బస్సులు జేబీఎస్‌, ఎంజీబీఎస్‌, ఉప్పల్‌, కూకట్‌పల్లి, జీడిమెట్ల, మేడ్చల్‌(Uppal, Kukatpally, Jeedimetla, Medchal) ప్రాంతాల నుంచి నడపనున్నట్లు ప్రకటించారు. 40 మంది ప్రయాణికులుంటే ఆ కాలనీకే బస్సు పంపిస్తామన్నారు. ప్రత్యేక బస్సుల సమాచారం కోసం 9676671533, 9959226154, 9959226160 నంబర్లలో సంప్రదించవచ్చన్నారు. వెబ్‌సైట్‌ www. tgsrtcbus.in ద్వారా ఆన్‌లైన్‌లో టికెట్లు బుక్‌ చేసుకోవచ్చని తెలిపారు.

Follow us on , &

ఇవీ చదవండి