Breaking News

ఎప్‌స్టీన్ ఫైల్స్‌లో మరో సంచలనం..


Published on: 31 Jan 2026 12:41  IST

అమెరికాను కుదిపేస్తున్న ఎప్‌స్టీన్ ఫైల్స్‌లో తాజాగా సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. పలు లైంగిక నేరాలకు పాల్పడి చివరకు జైల్లో ఆత్మహత్య చేసు కున్న జెఫ్రీ ఎప్‌స్టీన్‌కు సంబంధించి అమెరికా ప్రభుత్వం తాజాగా మరిన్ని డాక్యుమెంట్స్‌ను విడుదల చేసింది. ఈ దస్త్రాల్లో మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్‌‌ పై సంచలన ఆరోపణలు వెలుగుచూడటంతో ప్రస్తుతం కలకలం రేగుతోంది. రష్యా యువతులతో సన్నిహితమైన బిల్ గేట్స్ చివరకు లైంగిక వ్యాధి బారినపడ్డట్టు తాజా ఫైల్స్‌లో వెలుగులోకి వచ్చింది.

Follow us on , &

ఇవీ చదవండి