Breaking News

చిరంజీవికీ నచ్చిన హీరో ఎవరో తెలుసా..


Published on: 31 Jan 2026 16:25  IST

సంక్రాంతి బరిలో చిరంజీవి నటించిన మన శంకర వరప్రసాద్ గారు చిత్రంతో పాటు విడుదలై విజయం సాధించింది 'అనగనగా ఒక రాజు’. నవీన్‌ పొలిశెట్టి హీరోగా దర్శకుడు మారి తెరకెక్కించిన ఈ సినిమా సక్సెస్‌మీట్‌ శుక్రవారం హైదరాబాద్ లో జరిగింది. ఏ సందర్భంగా దర్శకుడు బాబీ ఓ ఆసక్తికర విషయాన్ని తెలిపారు. ‘అనగనగా ఒక రాజు' సినిమాలో నవీన్‌ ఎంత ఎనర్జిటిక్‌గా చేశాడో ఈ జనరేషన్‌లో నాకు నచ్చిన హీరో నవీన్‌ ' అని అన్నయ్య నాతో అన్నారు' అని బాబీ తెలిపారు.

Follow us on , &

ఇవీ చదవండి

ట్రెండింగ్ వార్తలు మరిన్ని

Advertisement