Breaking News

కర్నూలు జిల్లాలో అమానుషం..


Published on: 31 Jan 2026 17:06  IST

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం నిన్నసాయంత్రం రమేశ్ తన స్వగ్రామమైన బొందిమడుగుల శివారులో రోజువారీ లాగే వాకింగ్‌కు వెళ్లారు. ఆ సమయంలో మాటువేసిన దుండగులు అత్యంతక్రూరంగా ఆయనపై దాడికి తెగబడ్డారు.మొదట రమేశ్‌ను వెనుక నుంచి ట్రాక్టర్‌తో బలంగా ఢీకొట్టారు.కిందపడి పోయిన ఆయన పై ఇనుప రాడ్లతో విచక్షణారహితంగా దాడి చేశారు. స్థానికులు..వెంటనే ఆయనను కర్నూలు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. తీవ్రమైన గాయాలు కావడంతో.. చికిత్స పొందుతూ రమేశ్ మృతిచెందారు.

Follow us on , &

ఇవీ చదవండి