

పాక్‌తో ఉద్రికత్తల వేళ భారత్‌కు వ్యతిరేక వైఖరి తీసుకుని దాయాది పాక్‌కు అన్ని విధాలా సహకరించిన తుర్కియే (Turkey) ఆ తర్వాత భారత్-పాక్ మధ్య కాల్పుల విరమణ జరిగినా తన వైఖరిలో మార్పు లేదంటూ తాజాగా ప్రకటించింది. పాక్‌కు మద్దతు కొనసాగుతుందని పేర్కొంది. పహల్గాం ఉగ్రదాడి తర్వాత ముస్లిం దేశాల్లో తుర్కియే, అజర్ బైజాన్ మాత్రమే పాక్‌కు మద్దతు ప్రకటించాయి. ఉగ్రిక్తతల వేళ తుర్కియే డ్రోన్లనే పాక్ మన దేశంపై ప్రయోగించింది. సైనిక సిబ్బందిని పంపినట్టు కూడా ప్రచారం జరిగింది.
ఇవీ చదవండి
-
- 28 May,2025
విద్యార్థుల వీసా ఇంటర్వ్యూల షెడ్యూలింగును తాత్కాలికంగా నిలిపివేసిన అమెరికా.
Continue Reading...
-
- 28 May,2025
అత్యంత అధునాతన ఐదోతరం స్టెల్త్ యుద్ధవిమానాన్ని సాకారం చేసే దిశగా ముందడుగు
Continue Reading...
-
- 27 May,2025
ఆపరేషన్ కగార్ నుంచి తప్పించుకునేందుకు మావోయిస్టు అగ్రనేతల ప్రయత్నాలు..
Continue Reading...
-
- 27 May,2025
మహానాడు మంగళవారం నుంచి కడప గడపలో అంగరంగ వైభవంగా ప్రారంభం కానుంది.
Continue Reading...
-
- 26 May,2025
ఎమ్మెల్సీ కవిత వ్యవహారంలో పార్టీ నేతలెవరూ స్పందించవద్దన్న కేసీఆర్
Continue Reading...
-
- 26 May,2025
పరారీలో ఉన్న కాకాణిని కేరళలో అదుపులోకి తీసుకున్న పోలీసులు
Continue Reading...
-
- 23 May,2025
సభ్యుల సంఖ్యతో సంబంధం లేకుండా అన్ని గ్రూప్‌లకు వాయిస్ చాట్ ఫీచర్‌ని అందుబాటులోకి తెచ్చిన వాట్సప్.
Continue Reading...
ట్రెండింగ్ వార్తలు
మరిన్ని