Breaking News

నిరూపిస్తే రాజీనామా చేస్తా: ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి


Published on: 31 Jan 2026 17:20  IST

కరీంనగర్ నగర పోలీస్ కమిషనర్‌‌ మత మార్పిడి చేస్తున్నారంటూ తాను వ్యాఖ్యలు చేయలేదని హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి స్పష్టం చేశారు. ఈ వ్యాఖ్యలను నిరూపించాలని ఆయన డిమాండ్ చేశారు. తెలంగాణ ఐపీఎస్ అసోసియేషన్ చేసిన ఈ ఆరోపణల్లో వాస్తవం లేదన్నారు. ఈ వ్యాఖ్యలు చేసినట్లు నిరూపిస్తే.. ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని ఆయన పేర్కొన్నారు. అంతేకాదు శాశ్వతంగా రాజకీయాల నుంచి తప్పుకొంటానని ప్రకటించారు.

Follow us on , &

ఇవీ చదవండి

ట్రెండింగ్ వార్తలు మరిన్ని

Advertisement