Breaking News

సునేత్రకు డిప్యూటీ సీఎంపై శరద్ పవార్


Published on: 31 Jan 2026 17:27  IST

విమాన ప్రమాదంలో ఎన్సీపీనేత అజిత్ పవార్ ఇటీవల కన్నుమూయడంతో ఆయన భార్య సునేత్రా పవార్ మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా శనివారం సాయంత్రం 5గంటలకు ప్రమాణస్వీకారం చేయనున్నారు.అయితే దీనిపై తనకు ఎలాంటి సమాచారం లేదని అజిత్ పవార్ బాబాయ్,ఎన్‌సీపీఎస్‌పీ చీఫ్ శరద్ పవార్ తెలిపారు ఎన్‌సీపీ,ఎన్‌సీపీఎస్‌పీ విలీనం కానున్నాయనే ఊహాగానాల నేపథ్యంలో మహాయుతి సర్కార్‌లో ఉపముఖ్యమంత్రి పగ్గాలు చేపట్టేందుకు సునేత్ర సిద్ధమవుతుం డటం ఆసక్తికరంగా మారింది.

Follow us on , &

ఇవీ చదవండి