Breaking News

సిట్‌ నోటీసులపై కేసీఆర్ రియాక్షన్..


Published on: 31 Jan 2026 17:29  IST

రాష్టవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో కేసీఆర్‌ సిట్‌ విచారణపై ఉత్కంఠకు తెరబడింది. సిట్ అధికారుల నోటీసులపై మాజీ సీఎం బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ స్పందించారు. నందినగర్‌లోని తన నివాసంలో విచారణకు హాజరయ్యేందుకు ఆయన అంగీకరించారు. ఆదివారం విచారణకు హారవుతున్నట్టు తెలిపారు. ఈ మేరకు ఫోన్‌ ట్యాపింగ్‌ కేసులో నందినగర్‌లోని ఆయన నివాసంలో మాజీ సీఎం కేసీఆర్‌ను సిట్ అధికారులు విచారించనున్నారు.

Follow us on , &

ఇవీ చదవండి

ట్రెండింగ్ వార్తలు మరిన్ని

Advertisement