Breaking News

రేపు సిట్ విచారణకు కేసీఆర్..


Published on: 31 Jan 2026 18:50  IST

తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు సిట్ (SIT) విచారణకు హాజరుకావాలని నిర్ణయించుకున్నారు. ఈ వ్యవహారంతో రాష్ట్ర రాజకీయాల్లో ఉత్కఠ నెలకొంది. అయితే, సిట్ నోటీసులపై న్యాయ నిపుణులతో దాదాపు నాలుగు గంటల పాటు కేసీఆర్ విస్తృత మంతనాలు జరిపారు. నిన్నటి నుంచి ఎర్రవల్లి ఫామ్ హౌస్‌లోనే మాజీ మంత్రులు కేటీఆర్, హరీశ్‌రావు ఉన్నారు. విస్తృత చర్చల అనంతరం ఫోన్ ట్యాపింగ్ విచారణకు హాజరుకావాలని నిర్ణయం తీసుకున్నారు.

Follow us on , &

ఇవీ చదవండి