Breaking News

పాలిసెట్ ఫలితాలు విడుదల.. ఇక్కడ చెక్ చేసుకోండి..


Published on: 14 May 2025 18:48  IST

ఆంధ్రప్రదేశ్‌ పాలిసెట్‌ పరీక్ష ఫలితాలు విడుదలయ్యాయి. ఏప్రిల్ 30వ తేదీన నిర్వహించిన ఈ పాలిసెట్ పరీక్షను 1,39,749 మంది పరీక్ష రాశారు. ఈ పరీక్షకు సంబంధించిన ప్రాథమిక ఆన్సర్ కీ ని మే 2వ తేదీన విడుదల చేయగా.. ఇప్పుడు తుది ఫలితాలను విడుదల చేశారు.ఫలితాలు ఈ అధికారిక వెబ్‌సైట్‌  https://polycetap.nic.in/  చెక్ చేసుకోండి..

Follow us on , &

ఇవీ చదవండి