Breaking News

ఇది సంస్కరణల ఎక్స్‌ప్రెస్‌!


Published on: 02 Feb 2026 12:10  IST

ఈ బడ్జెట్‌ ‘సంస్కరణల ఎక్స్‌ప్రె్‌స’ అని కేంద్ర మంత్రి కిషన్‌ రెడ్డి అభివర్ణించారు. రక్షణ రంగాన్ని మరింత శక్తిమంతం చేసుకుంటూ.. రైల్వే, ఫార్మా, వ్యవసాయం, మహిళా సంక్షేమం వంటి రంగాలకు ప్రాధాన్యం లభించిందనిచెప్పారు. ఢిల్లీలో ఆయన మీడియాతో మాట్లాడుతూ దీర్ఘకాల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని బడ్జెట్‌ను రూపొందించినట్లు తెలిపారు. 2047 నాటికి అభివృద్ధి చెందిన దేశంగా మారేందుకు ఈ బడ్జెట్‌ తొలి అడుగు అని చెప్పారు. కేంద్ర బడ్జెట్‌తో తెలంగాణకు మేలు కలుగుతుందన్నారు.

Follow us on , &

ఇవీ చదవండి