Breaking News

పుస్తకంలోని అంశాన్ని ప్రస్తావించిన రాహుల్..


Published on: 02 Feb 2026 16:33  IST

రాష్ట్రపతి ప్రసంగంపై ధన్యవాద తీర్మానంపై చర్చ సందర్భంగా లోక్‌సభలో సోమవారంనాడు గందరగోళం తలెత్తింది. విపక్ష నేత రాహుల్ గాంధీ తన ప్రసంగంలో ఆర్మీ మాజీ చీఫ్ మనోజ్ ముకుంద్ నరవణే రాసిన పుస్తకంలోని ఒక వాక్యాన్ని ప్రస్తావించడంతో రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ వెంటనే అడ్డుకున్నారు. నరవణే పుస్తకం ఇంకా పబ్లిష్ కాలేదని, ప్రచురితం కాని పుస్తకం నుంచి వ్యాఖ్యలను పార్లమెంటరీ ప్రొసీడింగ్స్‌లో ఎలా ప్రస్తావిస్తారని నిలదీశారు.  సబ్జెక్ట్‌పై మాట్లాడాలన్నారు.

Follow us on , &

ఇవీ చదవండి