Breaking News

కాణిపాకం అంతరాలయ దర్శనాలు ఆరంభం

కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయక స్వామి దేవస్థానంలో అంతరాలయ దర్శనాలు 2 ఫిబ్రవరి 2026 (సోమవారం) నుండి పునఃప్రారంభమయ్యాయి. 


Published on: 02 Feb 2026 17:56  IST

కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయక స్వామి దేవస్థానంలో అంతరాలయ దర్శనాలు 2 ఫిబ్రవరి 2026 (సోమవారం) నుండి పునఃప్రారంభమయ్యాయి. ఒక వ్యక్తికి రూ. 500 గా నిర్ణయించారు.రోజుకు రెండు సార్లు మాత్రమే ఈ దర్శనానికి అనుమతి ఉంటుంది.ఉదయం వేళల్లో ఒకసారి ,సాయంత్రం వేళల్లో ఒకసారి.

భక్తులు ఈ టికెట్లను కాణిపాక దేవస్థానం అధికారిక వెబ్‌సైట్ లేదా ఏపీ టెంపుల్స్ పోర్టల్ ద్వారా ఆన్‌లైన్‌లో బుక్ చేసుకోవచ్చు. సాధారణ దర్శన సమయాలు ఉదయం 4:00 నుండి రాత్రి 9:30 వరకు కొనసాగుతాయి. భక్తులు ఈ సేవలను వినియోగించుకోవాలని దేవస్థానం అధికారులు సూచించారు.

Follow us on , &

ఇవీ చదవండి