Breaking News

ప్రజా ఆగ్రహంతోనే అంబటిపై దాడి


Published on: 02 Feb 2026 18:14  IST

ప్రజాగ్రహంతోనే వైసీపీ నేత అంబటి రాంబాబుపై దాడి జరిగిందని ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర తెలిపారు.సోమవారం మీడియాతో మాట్లాడుతూ. భ్రష్టుపట్టిన వైసీపీపై రోజురోజుకూ ప్రజల్లో వ్యతిరేక పెరుగుతోందన్నారు.ప్రజాగ్రహాన్ని తట్టుకోలేక కుల,మతాలను రెచ్చగొడుతున్నారని విమర్శించారు.వంగవీటి మోహన రంగా తో అంబటి రాంబాబును పోల్చడం సిగ్గుచేటని మండిపడ్డారు. ప్రజల కోసం నిలబడిన రంగా స్థాయి ఏమిటి.? రోడ్డుపక్కన అంబోతులా మాట్లాడే అంబటి రాంబాబు స్థాయి ఏమిటి అంటూ ఫైర్ అయ్యారు.

Follow us on , &

ఇవీ చదవండి