Breaking News

అమెరికాతో వాణిజ్య ఒప్పందం అతిపెద్ద డీల్


Published on: 03 Feb 2026 15:25  IST

అమెరికా-భారత్‌ల మధ్య వాణిజ్య ఒప్పందానికి అంగీకారం కుదిరిన సంగతి తెలిసిందే. దీంతో ఇకపై భారత్‌ నుంచి అమెరికాకు ఎగుమతి అయ్యే వస్తువులపై సుంకాలు 18 శాతానికి తగ్గాయి. ఈ విషయంలో దక్షిణాసియాలోని పొరుగుదేశాల కంటే మన దేశమే పైచేయి సాధించినట్లయింది. బంగ్లాదేశ్‌, శ్రీలంకపై టారిఫ్‌లు 20 శాతం కాగా.. పాకిస్థాన్‌పై 19 శాతం, చైనాపై 34 శాతం వరకు సుంకాలు ఉన్నాయి. భారత్, అమెరికా మధ్య జరిగిన వాణిజ్య ఒప్పందంపై తాజాగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కీలక వ్యాఖ్యలు చేశారు.

Follow us on , &

ఇవీ చదవండి