Breaking News

ట్రైన్ ఆలస్యమైతే ఫుడ్ ఫ్రీ


Published on: 03 Feb 2026 15:56  IST

రైలు ఆలస్యమైతే ప్రయాణికులకు భారతీయ రైల్వే కొన్ని ప్రత్యేక సౌకర్యాలు అందిస్తోంది. ముఖ్యంగా రాజధాని, శతాబ్ది, దురంతో వంటి ప్రీమియం రైళ్లు రెండు గంటలకు మించి ఆలస్యం అయితే ప్రయాణికులకు ఉచిత భోజనం ఇవ్వాల్సిందే. ఇటీవల ఒక రాజధాని ఎక్స్‌ప్రెస్ రైలు ఆరు గంటలు ఆలస్యం కావడంతో ప్రయాణికుడికి ఉచిత భోజనం అందించారు. IRCTC క్యాటరింగ్ పాలసీ ప్రకారం రైల్వే శాఖ ఈ సౌకర్యం అందిస్తోంది.

Follow us on , &

ఇవీ చదవండి