Breaking News

నా కుమార్తెను వేధిస్తున్నాడు...


Published on: 03 Feb 2026 18:27  IST

తన కుమార్తె సుష్మను ఆమె భర్త మోహన్‌ రెండు సంవత్సరాలుగా వేధిస్తున్నాడని, డిసెంబరు 23 నుంచి తన కుమార్తె ఆచూకీ తెలియలేదని గుంటూరుకు చెందిన ఝాన్సీవాణి మహిళా కమిషన్‌కు ఫిర్యాదు చేసింది. దీంతో మహిళా కమిషన్‌ చైర్‌పర్సన్‌ రాయపాటి శైలజ సోమవారం తన బృందంతో చంద్రగిరి మండలం బుచ్చి నాయుడుపల్లె పంచాయతీలోని మోహన్‌రెడ్డి కాలనీకివచ్చారు.మహిళా కమిషన్‌ చైర్‌పర్సన్‌ రాయపాటి శైలజ సోమవారం మోహన్‌రెడ్డి కాలనీకి చేరుకుని సుష్మ సమీ ప ఇంట్లో వారిని విచారించారు.

Follow us on , &

ఇవీ చదవండి

ట్రెండింగ్ వార్తలు మరిన్ని

Advertisement