Breaking News

జోరు పెంచిన నిహారిక..ఈసారి అన్నతో సినిమా..


Published on: 03 Feb 2026 18:47  IST

తన సోదరుడు వరుణ్‌ తేజ్‌తో ఓ సినిమా నిర్మించడానికి రెడీ అయిందని తెలిసింది. ప్రస్తుతం వరుణ్‌ తేజ్‌ (Varun Tej) ‘కొరియన్‌ కనకరాజు’ చిత్రంలో నటిస్తున్నారు. మేర్లపాక గాంధీ ఈ చిత్రానికి దర్శకుడు. యూవీ క్రియేషన్స్‌, ఫస్ట్‌ ఫ్రేమ్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఈ ఏడాది వేసవిలో ఈ చిత్రం విడుదల కానుంది. అయితే ఈ సినిమా తర్వాత వరుణ్‌ రెండు చిత్రాలకు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చారట. అందులో ఒకటి నిహారిక నిర్మించనున్నారని తెలిసింది.

Follow us on , &

ఇవీ చదవండి