Breaking News

స్మార్ట్‌ కూలింగ్‌‌తో పరిష్కారం..


Published on: 04 Feb 2026 11:19  IST

సాధారణంగా ఏసీలు, కూలర్లు గాలిని చల్లబరుస్తాయి. అదే ఈ రేడియంట్‌ కూలింగ్‌ టెక్నాలజీ గాలికి బదులుగా భవనంలోని గోడలు, శ్లాబులను చల్లబరిచి సహజసిద్ధమైన చల్లదనాన్ని అందిస్తుంది. ఈ విధానంలో ఏదైనా భవనంలోని పైకప్పు లేదా భూమిలో అమర్చిన పైపుల్లో చల్లని నీటిని ప్రసరింపజేసి ఉష్ణోగ్రతలను నియంత్రిస్తారు. చిల్లింగ్‌ మిషన్‌ ద్వారా సరఫరా అయ్యే చల్లని నీరు గదుల్లో అమర్చిన గొట్టాల ద్వారా ప్రవాహించి తిరిగి అదే మిషన్‌కు చేరుకుంటుంది. 

Follow us on , &

ఇవీ చదవండి