Breaking News

నా భార్య చాలా ధైర్యవంతురాలు...


Published on: 04 Feb 2026 14:36  IST

‘నా భార్య చాలా ధైర్యవంతురాలు.ఇంట్లో ఆమెది తుది నిర్ణయం.ఆమె ఏం చెప్పినా పిల్లలు కాదనరు. పిల్లలకు వాళ్ల అమ్మంటే అమితమైన ప్రేమ.అంటూ విజయా రెడ్డి భర్త సురేందర్‌రెడ్డి కన్నీటి పర్యంతమయ్యారు. ఇద్దరు పిల్లలతో కలిసి రైలు కింద పడి ఆమె ఆత్మహత్య చేసుకున్న కేసులో భర్త సురేందర్‌రెడ్డి మంగళవారం పలు విషయాలు వెల్లడించారు. భార్య, పిల్లలు ఆత్మహత్య చేసుకున్న విషయం ఇంకా నమ్మలేకపోతున్నానని అన్నారు.ఒక్కసారిగా అందరూ లేచి వస్తే బాగుండు’ అని కన్నీరు మున్నీరుగా విలపించారు.

Follow us on , &

ఇవీ చదవండి