Breaking News

రైల్లో..బ్లేడ్‌తో సీట్లను కోసేసిన అగంతకులు


Published on: 04 Feb 2026 16:43  IST

కమలా గంగా ఇంటర్‌సిటీ ఎక్స్‌ప్రెస్‌లో కొందరు అగంతకులు సీట్లను బ్లేడ్‌తో కోసి ధ్వంసం చేసిన ఘటన ప్రస్తుతం కలకలం రేపుతోంది. రైల్లోని ఓ ప్యాసెంజర్ ఈ దృశ్యాలు చూసి షాకైపోయారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్‌గా మారింది. సీట్ల కవర్లను కావాలనే కోసినట్టు వీడియోల్లో స్పష్టంగా కనిపించింది. అగంతకుల చర్యలతో పలు సీట్లు దెబ్బతిన్నాయి. సీట్లపై కవర్లు చిరిగిపోవడంతో లోపలి కుషన్, మెటల్ ఫ్రేమ్స్ బయటకు కనిపించాయి.

Follow us on , &

ఇవీ చదవండి

ట్రెండింగ్ వార్తలు మరిన్ని

Advertisement