Breaking News

రష్యా నుంచి చౌక ముడి చమురు..


Published on: 04 Feb 2026 17:40  IST

అమెరికా,భారతదేశం మధ్య వాణిజ్య ఒప్పందం కుదిరిందని ప్రకటించారు.రష్యా చమురు కొనుగోలు ఆపివేసి,వెనిజులాచమురుకు మారాలనే భారతదేశాన్ని అమెరి కా అధ్యక్షుడు కోరారు.ఇంతలో,ఆంక్షలు ఉన్న దేశాల నుండి చమురు కొనుగోలు చేయబోమని భారతదేశం స్పష్టంగా పేర్కొంది.ఇదిలావుంటే, రష్యాచమురు కొనుగో లు కోసం అమెరికా అధ్యక్షుడు భారతదేశంపై అదనంగా 25% సుంకం విధించారు. ఈ వాణిజ్య ఒప్పందంతో అది తొలగింది. అయితే, రష్యా మాదిరిగానే భారత దేశానికి అమెరికా కూడా ముఖ్యమైనది. 

Follow us on , &

ఇవీ చదవండి