Breaking News

బాబాయ్‌ కోసం డేట్‌ మార్చుకున్న అబ్బాయ్‌..


Published on: 04 Feb 2026 18:56  IST

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ పెద్ది. గేమ్ ఛేంజర్ సినిమాతర్వాత చరణ్ నటిస్తున్న సినిమా కావడంతో ఈ సినిమా పై అభిమానులు భారీ అంచనాలు పెట్టుకున్నారు. చివరిగా చరణ్ నటించిన గేమ్ ఛేంజర్ సినిమాకు టాప్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వం వహించారు. కానీ ఈ సినిమా ప్రేక్షకులను నిరాశపరిచింది. ఇక ఇప్పుడు బుచ్చి బాబు సన దర్శకత్వంలో పెద్ది సినిమా చేస్తున్నారు. ఈ సినిమాలో చరణ్ డిఫరెంట్ లుక్ లో కనిపించనున్నారు.

Follow us on , &

ఇవీ చదవండి