Breaking News

టీ-20 ప్రపంచకప్‌లో భారత్‌తో ఆడేది లేదు..


Published on: 05 Feb 2026 11:09  IST

రాబోయే టీ-20 ప్రపంచకప్‌లో భారత్‌తో మ్యాచ్ ఆడబోయేది లేదని పాకిస్థాన్ ప్రధాన మంత్రి షెహబాజ్ షరీఫ్ తాజాగా స్పష్టం చేశారు. టీ-20 ప్రపంచకప్ షెడ్యూల్ ప్రకారం ఈ నెల 15వ తేదీన కొలంబోలోని ప్రేమదాస స్టేడియంలో భారత్-పాక్ మధ్య మ్యాచ్ జరగాల్సి ఉంది. అయితే ఆ మ్యాచ్ ఆడబోయేది లేదని పాకిస్థాన్ భీష్మించుకుని కూర్చుంది. భారత్‌తో తటస్థ వేదికల్లో అయితేనే ఆడతామని ఇంతకు ముందు చెప్పిన పాకిస్థాన్ ఇప్పుడు మాట మార్చింది

Follow us on , &

ఇవీ చదవండి

ట్రెండింగ్ వార్తలు మరిన్ని

Advertisement