Breaking News

ప్రచార హోరు.. దావత్‌ల జోరు..


Published on: 05 Feb 2026 11:26  IST

మున్సిపల్‌ ఎన్నికల సమయం దగ్గరపడుతుండడంతో రాజకీయ చిత్రం రోజుకో మలుపు తిరుగుతున్నది. ఓటర్లను ఆకర్షించేందుకు అభ్యర్థులు మల్లగుల్లాలు పడుతున్నారు. హామీలకే పరిమితం కాకండా నేరుగా ఓట్లను ఆకర్షించే వ్యూహాల వైపు ప్రచారం మళ్లింది. పట్టణాల్లోని కాలనీలలో వార్డుల వారీగా స్లమ్‌ ఏరియాల్లో నిత్యావసర సరుకుల పంపిణీ చేస్తున్నారు. బియ్యం, నూనె, పప్పులు, చక్కెర వంటి సరుకులతో పాటు కొన్ని చోట్ల ప్రత్యేక ప్యాకెట్లుగా ఓటర్ల ఇళ్లకు చేరుతున్నా యన్న ప్రచారం సాగుతోంది. 

Follow us on , &

ఇవీ చదవండి