Breaking News

పంచాయతీరాజ్ ఉద్యోగి ఆస్తులపై ఏసీబీ రైడ్స్..


Published on: 05 Feb 2026 11:56  IST

ఆదాయానికి మించిన ఆస్తులు కలిగి ఉన్నారనే ఆరోపణలతో విశాఖలో పంచాయతీరాజ్ డిపార్ట్‌మెంట్‌కు చెందిన విశ్రాంత ఉద్యోగి కె.శ్రీనివాసరావు నివాసాల్లో ఏసీబీ అధికారులు గురువారం విస్తృత సోదాలు నిర్వహిస్తున్నారు. ఈ సోదాలు విశాఖపట్నం, విజయనగరం, పార్వతీపురం మన్యం జిల్లా ప్రాంతాలతో పాటూ హైదరాబాద్‌లోని శేరిలింగంపల్లి ప్రాంతంలో ఒకేసారి కొనసాగుతున్నాయి.ముందస్తు సమాచారం ఆధారంగా ఏసీబీ అధికారులు ఈరోజు ఉదయం నుంచి ఒకేసారి పలు ప్రాంతాల్లో సోదాలు నిర్వహిస్తున్నారు.

Follow us on , &

ఇవీ చదవండి