Breaking News

వైద్య చరిత్రలో కొత్త అధ్యాయం..


Published on: 05 Feb 2026 16:00  IST

ప్రపంచ వ్యాప్తంగా కొన్ని ఆసుపత్రులకు మాత్రమే అందుబాటులో ఉన్న పిండం గుండెకు అత్యాధునిక చికిత్సను సకాలంలో అందించకపోతే పుట్టబోయే బిడ్డ గుండె పైన ప్రమాదకర పరిస్థితి ఏర్పడి ప్రాణాంతకం కావచ్చు. అయితే, చిల్డ్రన్ హాట్ ఇన్స్టిట్యూట్ లో ప్రపంచంలోనే మొట్టమొదటి సారిగా గుండెకు ఇమ్యునో థెరపీ ద్వారా చికిత్స అందించి విజయం సాధించింది.ముందుగా తల్లిలోని యాంటీ బాడీస్ వంటి వాటిని గుర్తించి, తల్లి గర్భం లోని పిండానికి ఇమ్యునోథెరపీ ప్రక్రియ ద్వారా చికిత్స అందింస్తారు.

Follow us on , &

ఇవీ చదవండి

ట్రెండింగ్ వార్తలు మరిన్ని

Advertisement