Breaking News

కాంగ్రెస్‌ది చెడగొట్టే పని తప్ప బాగు చేసే పని కాదు


Published on: 05 Feb 2026 16:31  IST

కాంగ్రెస్ పార్టీది బాగు చేసే పని కాదని చెడగొట్టే పని అని, కేసీఆర్ వస్తే బాగుండని ప్రజలంతా బలంగా అనుకుంటున్నారని, పదేళ్లలో చేసిన అభివృద్ధిని కొనియాడుతున్నారని, పట్టణాల్లో బీఆర్ఎస్ అభ్యర్థులకు బ్రహ్మరథం పడుతున్నారని మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీశ్‌ రెడ్డి అన్నారు. సూర్యాపేటలో మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా గురువారం పట్టణంలోని పలు వార్డుల్లో పార్టీ కార్యాలయాలను ప్రారంభించి మీడియాతో మాట్లాడారు.

Follow us on , &

ఇవీ చదవండి