Breaking News

నేడు విద్యుత్‌ ఉండని ప్రాంతాలివే..


Published on: 06 Feb 2026 11:45  IST

ఆజామాబాద్‌ డివిజన్‌, హైదరాబాద్‌ సిటీ-2 పరిధిలో శుక్రవారం విద్యుత్‌ సరఫరా ఉండదని సీబీడీఏడీఈలు జి. నాగేశ్వరరావు, డి. వినోద్‌కుమార్‌ తెలిపారు. సీఈ కాలనీ, ఏటీఐ క్యాంపస్‌ రోడ్‌, కూచిపూడి, ఆర్‌కె మఠ్‌ 11కేవీ విద్యుత్‌ ఫీడర్ల పరిధిలో ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు, బతుకమ్మకుంట, బాగ్‌అంబర్‌పేట, తిలక్‌నగర్‌రోడ్‌,22, ఓబుల్‌రెడ్డి స్కూల్‌ ఫీడర్ల పరిధిలోని ప్రాంతాల్లో విద్యుత్‌ అంతరాయం ఉంటుందని ఏడీఈ పేర్కొన్నారు.

Follow us on , &

ఇవీ చదవండి

ట్రెండింగ్ వార్తలు మరిన్ని

Advertisement