Breaking News

ఏప్రిల్‌- మేలో రాష్ట్రంలో ఎస్‌ఐఆర్‌


Published on: 06 Feb 2026 12:34  IST

కేంద్ర ఎన్నికల సంఘం ఆధ్వర్యంలో నిర్వహించే ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియను తెలంగాణలో ఏప్రిల్‌- మేలో చేపట్టే అవకాశం ఉందని చీఫ్‌ ఎలక్టోరల్‌ ఆఫీసర్‌(సీఈఓ) సుదర్శన్‌రెడ్డి తెలిపారు. తన కార్యాలయంలో గుర్తింపు పొందిన రాజకీయపార్టీల ప్రతినిధులతో ఆయన సమావేశం నిర్వహించారు. నోటిఫికేషన్‌ వచ్చాక సమయం తక్కువగా ఉంటుందని, అందుకే ముందస్తు సన్నాహకాల్లో భాగంగా 2025 ఓటర్ల జాబితాను 2002 ఎస్‌ఐఆర్‌ పూర్తి చేశామని చెప్పారు.

Follow us on , &

ఇవీ చదవండి

ట్రెండింగ్ వార్తలు మరిన్ని

Advertisement