Breaking News

హిందూ మతంపై పకడ్బందీ కుట్ర!


Published on: 06 Feb 2026 14:03  IST

తిరుమలేశుడి లడ్డూప్రసాదం తయారీకి కల్తీ నెయ్యి సరఫరా చేసింది చాలక.ఈ విషయంలో సీబీఐ సిట్‌ తమకు క్లీన్‌ చిట్‌ ఇచ్చిందంటూ మాజీ సీఎం జగన్‌, వైసీపీ నేతలు ప్రచారం చేసుకోవడంపై కూటమిభాగస్వాములైన టీడీపీ, జనసేన, బీజేపీ అగ్ర నేతలు తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. హిందూమతంపై పకడ్బందీ  ప్రణాళిక ప్రకారమే జగన్‌ అండ్‌ కో కుట్ర చేశారని సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేనాని, ఉపముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పీఎన్‌వీ మాధవ్‌ ధ్వజమెత్తారు. 

Follow us on , &

ఇవీ చదవండి