Breaking News

బంగారం ధరలపై భారీ ఊరట..


Published on: 06 Feb 2026 16:04  IST

హైదరాబాద్‌లో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం రేటు రూ.1,54,410 వద్ద కొనసాగుతోండగా.. నిన్న ఈ ధర రూ.1,54,420 వద్ద స్ధిరపడింది. 22 క్యారెట్ల రేటు రూ.1,41,540 వద్ద కొనసాగుతుండగా.. గురువారం రూ.1,41,550గా ఉంది.విజయవాడ, విశాఖపట్నంలో 24 క్యారెట్ల గోల్డ్ రేటు రూ.1,54,410 వద్ద కొనసాగుతోండగా.. 22 క్యారెట్ల రేటు రూ.1,41,540గా ఉంది.హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నంలో కేజీ సిల్వర్ రేటు రూ.2,99,900 వద్ద కొనసాగుతోంది.

Follow us on , &

ఇవీ చదవండి