Breaking News

అమెజాన్‌లో భారీ లేఆఫ్స్‌..!


Published on: 06 Feb 2026 16:21  IST

ఈ వారం అమెజాన్ కొత్త రౌండ్ లేఆఫ్స్‌ ఉంటాయని తెలిపింది. భారత్‌తో సహా ప్రపంచవ్యాప్తంగా దాదాపు 16,000 ఉద్యోగాలను తగ్గించింది. అమెరికాలో ఎక్కువ మంది తొలగింపులు జరిగినప్పటికీ, భారతదేశంలో బెంగళూరు, చెన్నై, హైదరాబాద్ వంటి నగరాల్లోని అనేక బృందాలలో వందలాది మంది ఉద్యోగులు తమ ఉద్యోగులు కోల్పోనున్నారు. ఈ ప్రకటన తర్వాత కంపెనీ అధికారిక ఇమెయిల్‌ల ద్వారా ఆయా ఉద్యోగులకు తెలియజేయడం ప్రారంభించింది.

Follow us on , &

ఇవీ చదవండి