Breaking News

ఎప్ స్టీన్ ఫైల్స్ లో తన పేరు..


Published on: 06 Feb 2026 17:05  IST

ఎప్ స్టీన్ ఫైల్స్ అనే పేరుతో ఆ ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతోన్నాయి. తాజాగా ఎప్ స్టీన్ ఫైల్స్ లో బాలీవుడ్ డైరెక్టర్ అనురాగ్ కశ్యప్ పేరు కూడా బయటపడింది. బీజింగ్ లో ఎప్ స్టీన్ ఇచ్చిన పార్టీకి అనురాగ్ కూడా వెళ్లినట్లు వార్తలు వచ్చాయి. ఈ వార్తలపై డైరెక్టర్ అనురాగ్ కశ్యప్ స్పందించారు. ఇలాంటి వార్తలతో తనకు ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు. ఒక స్పీకర్ గా నాకు రోజుకు 1 నుంచి 15 ఆహ్వానాలు అందుతాయి. వాటన్నింటికీ నేను స్పందించను.

Follow us on , &

ఇవీ చదవండి

ట్రెండింగ్ వార్తలు మరిన్ని

Advertisement