Breaking News

ప్రజలు మిమ్మల్ని వద్దనుకున్నారు..


Published on: 06 Feb 2026 17:46  IST

ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్‌‌కు చెందిన జన్ సురాజ్ పార్టీపై భారత అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. బిహార్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై ఆ పార్టీ వేసిన పిటిషన్‌ను కోర్టు తప్పుబట్టింది. జన్ సురాజ్ పార్టీ వేసిన పిటిషన్‌ చీఫ్ జస్టిస్ సూర్యకాంత్ నేతృత్వంలోని బెంచ్ ముందుకు శుక్రవారం విచారణకు వచ్చింది. చీఫ్ జస్టిస్ సూర్యకాంత్ ఆ పిటిషన్‌ను విచారించడానికి అంగీకరించలేదు.

Follow us on , &

ఇవీ చదవండి