Breaking News

హోరెత్తుతున్న ఎన్నికల ప్రచారం


Published on: 06 Feb 2026 17:57  IST

మునిసిపల్‌ ఎన్నికల పోలింగ్‌కు సమయం దగ్గరపడుతున్న కొద్దీ ప్రచారం హోరెత్తుతోంది. అభ్యర్థులు గెలుపు కోసం ఓటర్లను ఆకర్శించడానికి రకరకాల ఎత్తులు ప్రదర్శిస్తున్నారు. మైకులు, కళాకారుల ఆట పాటలతో ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు. ఈ నెల 11న పోలింగ్‌ జరగనుంది. ప్రధాన పార్టీలైన కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌, బీజేపీ నుంచి  నాయకులు తమ అభ్యర్థులను గెలిపించుకోవడానికి స్థానికంగా ఉంటూ ప్రచారం చేస్తున్నారు.కొందరు స్వతంత్య్ర అభ్యర్థులు కూడా  ప్రచారం          చేస్తూ దూసుకుపోతున్నారు.

Follow us on , &

ఇవీ చదవండి