Breaking News

హైడ్రా’బాద్‌.. చెరువులు జిందాబాద్‌


Published on: 06 Feb 2026 18:09  IST

నగరంలో రెండో దశ చెరువుల పునరుజ్జీవ కార్యక్రమానికి సర్కారు పచ్చజెండా ఊపింది. రూ.303 కోట్లతో 14 తటాకాలను అభివృద్ధి చేయాలన్న హైడ్రా కమిషనర్‌ ఏవీ.రంగనాథ్‌ ప్రతిపాదనలకు ఆమోదం తెలిపింది. ఇప్పటికే మొదటి దశ కింద హైడ్రా చేపట్టిన పునరుజ్జీవ కార్యక్రమం తుది దశకు చేరుకుంది. ఊహించని రీతిలో ఆయా కాసారాలు ఆక్రమణలు, కాలుష్యం నుంచి విముక్తి పొందాయి. పూర్తి విస్తీర్ణంతో సందర్శకులను అలరించేందుకు సిద్ధమవుతున్నాయి.

Follow us on , &

ఇవీ చదవండి

ట్రెండింగ్ వార్తలు మరిన్ని

Advertisement